ప్రియ నేస్తాలకి వందనం. ఎలా ఉన్నారు మీరంతా? గుర్తున్నానా నేను, మీ 10వ తరగతి బడ్డీనురా. కిషన్ గాడు మన 1982 బ్యాచ్ స్నేహితులందరినీ ఒక స్టేజీ మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో నిండా మునిగిపోయి పన్జేస్తున్నాడు. మరి మనంకూడా తలో చెయ్యి వేస్తే పోలా?.
ఒరే కిషన్, ఆ రియూనియన్ వివరాలేవో త్వరగా అచ్చెయ్ రా
మన బడిది ఒక్క ఫూటో కూడా లేదురా వేద్దామంటే, ఎవరనా తియ్యండిరా బాబు!
ఇంతకి నా పెరెంటనే గదా మీ ప్రశ్న, అయితే కింద చదవండి
టీ ఎన్ సింహ